Breaking News

జి పి భవనాన్ని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే

155 Views

వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరియు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అచ్చన్న పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found