ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నర్సింగారావు గురువారం కలిశారు.* *హైదరాబాద్ లో కవితమ్మను కలిసిపుష్పగుచ్చం అందించగా, ఆగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆగయ్యను కవిత శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
