ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలి బోనాలపాడిపంటలను పిల్లాపాపలను చల్లంగా చూడాలనీ కోరుతూ ప్రతియేటా గ్రామ దేవత పోచమ్మ తల్లికి ఘనంగా చలి బోనాల పండగ నిర్వహించారు ఈ కార్యక్రమంలోపాల్గొన్న MPTC 2 ఎలగందుల అనసూయ నర్సింలు పాల్గొని గ్రామంలో ఉన్న పిల్లాపాపలతో పాడిపంటలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని ఆమె వేడుకున్నారు
