Breaking News ప్రాంతీయం

చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ ఊరేగింపు

190 Views

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు భూమి పూజ మరియు ఊరేగింపు చేశారు
శనివారం రోజున వెంకటాపూర్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ సాహసం దయ సుపరిపాలనలు మూర్తిభావించిన టువంటి అసాధారణ నేత చత్రపతి శివాజీ మహారాజ్ గారు వీరత్వానికి ధైర్యానికి నిదర్శనం హిందూ ధర్మ రక్షణ కొరకు పోరాడిన వ్యక్తి చత్రపతి శివాజీ గారు చత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను కు అనుగుణంగా నడుచుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి కోలా నరసయ్య ఉప సర్పంచ్ మేడిశెట్టి బాలయ్య వార్డు సభ్యులు గుర్రాల రాజిరెడ్డి గడ్డం రవి మరాటి రాజు శ్రీకాంత్ మరియు శివాజీ యూత్ సభ్యులు బజరంగ్ దళ్ యూత్ సభ్యులు యువకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్