ఉక్రెయిన్ మరియు రష్యా కు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు ఆ దేశంలో ఉన్నట్లయితే సమాచారం ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ శేఖర్ తెలిపారు ఉక్రెయిన్ దేశంలో చదువుతున్న లేదా ఉద్యోగరీత్యా అక్కడ ఉన్న మన ఎల్లారెడ్డిపేట మండల గ్రామమునకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్న వారి సమాచారం ను ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో తెలపాలని కోరారు.




