Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్ల సందడి

144 Viewsప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్ల సందడి* -తల్లిదండ్రులకు స్వాగతం పలికిన విద్యాకమిటీ చైర్మన్- ఎల్లారెడ్డిపేట మండలకేంద్రములో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రారంభమైన మొదటి రోజు సోమవారం న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ల నుండి వివిధ ప్రయివేటు పాఠశాలల నుండి మొదటిరోజే సుమారు 20 మంది విద్యార్థులు 6 వ తరగతిలో చేరారు.వారికి పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజ్ యాదవ్ స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమాండ్లు,ఉపాద్యాయులు […]

Breaking News

ఘనంగా కవ్వంపెళ్లి జన్మదిన వేడుకలు

174 Viewsఘనంగా కవ్వంపెళ్లి జన్మదిన వేడుకలు ప్రజాపక్షం/ఇల్లంతకుంట కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బస్ స్టాండ్ ఆవరణలో మండల అధ్యక్షుడు పసుల వెంకట్,యువజన కాంగ్రెస్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అనంతగిరి వినయ్ ఆధ్వర్యంలో ముందుగా కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి డాక్టర్ సత్యనారాయణ అని ప్రశంసించారు. అనునిత్యం […]

Breaking News

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

160 Viewsసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజాపక్షం/ఇల్లంతకుంట వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లావైద్యాధికారి సుమన్ మోహన్ రావు సూచించారు.మండలములోని ‌పొత్తూరు, వంతడుపుల గ్రామాల్లో శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి పర్యటించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బంది కి పలు సూచనలు చేశారు.అంతే కాకుండా అన్ని గ్రామాల ప్రజలు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. […]

Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

156 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన మాజీ వార్డు మెంబర్ రేసు సతీష్ కుటుంబానికి 5000/-రూపాయల నగదు రూపంలో ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అందజేశారు. కార్యక్రమం లో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, కొత్త మల్లయ్య, ఈసరి రాజం, బుర్కా ఎల్లం, బుర్క ధర్మేందర్, రేసు గణేష్, కొత్త శ్రీనివాస్, శేఖర్, రమేష్, వార్డు సభ్యులు, ఏనగందుల బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గుడుంబా అమ్మకం అనుమానితురాలిని తహశీల్దార్ ముందు బైండోవర్

137 Viewsగుడుంబా అమ్మకం అనుమానితురాలిని తహశీల్దార్ ముందు బైండోవర్ మంగళవారంరోజు ఎల్లారెడ్డి పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన గుడుంబా అమ్మకం జరుగుతుందని అనుమానం వచ్చి ఎల్లారెడ్డిపేట ఇంచార్జ్ తహశీల్దార్ జయంత్ కుమార్ ముందు బైండోవర్ చేశామని ఎక్సైజ్ సి.ఐ.శ్రీ ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ విలేఖర్లకు కు తెలిపారు. బైండోవర్ భూక్య నాజీ .భవిశ్యత్తులో ఎక్సైజ్ నేరానికి పాల్పడమని హామీ పత్రం వ్రాసి ఇచ్చారుకార్యక్రమంలలో కానిస్టేబుల్స్ రాజేందర్, ప్రధీప్, మల్లేశ్ లలిత మొదలగువారు పాల్గొన్నారు. Telugu […]

Breaking News

భావితరాలకు పచ్చని బ్రతుకునిద్దాం

145 Viewsప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం లోని బొప్పాపూర్ గ్రామం సత్యసాయి మందిరం ఆవరణలో మొక్క నాటుతున్న ఏఎంసీ చైర్మన్ రమేష్ గౌడ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం రోజున మాట్లాడారు మొక్కలు నాటి భావితరాలకు పచ్చని బ్రతుకునిద్దామన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా మొక్కలు నాటడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు ప్రకృతిని కాపాడుదాం మనల్ని మనం సంరక్షించుకుందాం అనే నినాదంతో వెళ్లాలని ఆయన విలేకరులతో తెలిపారు సత్య […]

Breaking News

21వ వార్డులో శ్రమదానం…… కౌన్సిలర్ వేముల రవి

153 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో 21వ వార్డులోపట్టణ ప్రగతి లో భాగంగా వార్డు యూత్ కమిటీ తో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు స్థానిక కౌన్సిలర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు పారిశుద్ధ్యంలో అందరూ భాగస్వాములై ఎవరి ఇంటి ఆవరణలో వారు చెత్త శుభ్రం చేసుకోవాలన్నారు రాకుండా వాడను తీర్చి దిద్దుకోవాలి అంటూ కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వార్డ్ కౌన్సిలర్ వేముల రవి వార్డ్ యూత్ కమిటీ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు Telugu News […]

Breaking News

మలిదశ ఉద్యమ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

151 Viewsమలిదశ ఉద్యమ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తెలిపారు గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ కార్యాలయంలో అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ గారిచే పతాకావిష్కరణ జరుపబడింది ఇట్టి కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ఎం పి టి సి ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప […]

Breaking News

పెద్దలింగాపూర్ లో ఎమ్మెల్యే రసమయి కి రైతుల సెగ ధాన్యంత్వరగా తరలించాలని రైతుల విన్నపం

406 Viewsపెద్దలింగాపూర్ లో ఎమ్మెల్యే రసమయి కి రైతుల సెగ ప్రజాపక్షం/ఇల్లంతకుంట (రిపోర్టర్ దేవేండేర్) స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు రైతుల నుండి గురువారం నిరసన సెగ తగిలింది. కార్యక్రమంలో భాగంగా మండలములోని పెద్దలింగాపూర్ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా వద్ద స్థానిక రైతులు ఎమ్మెల్యే ను అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.కష్టపడి పండించిన పంటను కొనే నాధుడు లేడని ప్రశ్నించారు.కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే […]

Breaking News

యువతి వివాహానికి పుస్తె మట్టెలు వితరణ

202 Views.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన ఉషి లక్ష్మీ-బాలయెల్లయ్య ల కూతురు స్వప్న వివాహం జాలిగం లక్ష్మీ -దేవయ్య దేశాయిపేట్ కు చెందిన పవన్ కుమార్ తో జరుగగా అట్టి వివాహానికి స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి లక్ష్మీ-మల్లారెడ్డి ల స్మారకార్థం పుస్తె మెట్టెలు బహుకరించగా వాటిని స్థానిక వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్,ఎనగందుల అంజలి బాబు లు వధువు తల్లిదండ్రులకు అందజేశారు.పుస్తెమెట్టెలు అందించిన సంఖ్య నేటితో 886 కు చేరుకుంది.పుస్తెమెట్టెలు అందించిన స్థానిక సర్పంచ్ నేవూరి […]