.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన ఉషి లక్ష్మీ-బాలయెల్లయ్య ల కూతురు స్వప్న వివాహం జాలిగం లక్ష్మీ -దేవయ్య దేశాయిపేట్ కు చెందిన పవన్ కుమార్ తో జరుగగా అట్టి వివాహానికి స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి లక్ష్మీ-మల్లారెడ్డి ల స్మారకార్థం పుస్తె మెట్టెలు బహుకరించగా వాటిని స్థానిక వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్,ఎనగందుల అంజలి బాబు లు వధువు తల్లిదండ్రులకు అందజేశారు.పుస్తెమెట్టెలు అందించిన సంఖ్య నేటితో 886 కు చేరుకుంది.పుస్తెమెట్టెలు అందించిన స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి వధువు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
