రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21వ వార్డులోపట్టణ ప్రగతి లో భాగంగా వార్డు యూత్ కమిటీ తో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు స్థానిక కౌన్సిలర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు పారిశుద్ధ్యంలో అందరూ భాగస్వాములై ఎవరి ఇంటి ఆవరణలో వారు చెత్త శుభ్రం చేసుకోవాలన్నారు రాకుండా వాడను తీర్చి దిద్దుకోవాలి అంటూ కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వార్డ్ కౌన్సిలర్ వేముల రవి వార్డ్ యూత్ కమిటీ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు




