Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్ల సందడి

134 Views

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్ల సందడి* -తల్లిదండ్రులకు స్వాగతం పలికిన విద్యాకమిటీ చైర్మన్- ఎల్లారెడ్డిపేట మండలకేంద్రములో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రారంభమైన మొదటి రోజు సోమవారం న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ల నుండి వివిధ ప్రయివేటు పాఠశాలల నుండి మొదటిరోజే సుమారు 20 మంది విద్యార్థులు 6 వ తరగతిలో చేరారు.వారికి పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజ్ యాదవ్ స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమాండ్లు,ఉపాద్యాయులు గరుగుల స్వామి ,ఉపాద్యాయులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7