Breaking News

భావితరాలకు పచ్చని బ్రతుకునిద్దాం

154 Views

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం లోని బొప్పాపూర్ గ్రామం సత్యసాయి మందిరం ఆవరణలో మొక్క నాటుతున్న ఏఎంసీ చైర్మన్ రమేష్ గౌడ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం రోజున మాట్లాడారు మొక్కలు నాటి భావితరాలకు పచ్చని బ్రతుకునిద్దామన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా మొక్కలు నాటడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు ప్రకృతిని కాపాడుదాం మనల్ని మనం సంరక్షించుకుందాం అనే నినాదంతో వెళ్లాలని ఆయన విలేకరులతో తెలిపారు సత్య సాయి మందిరంలో సేవా సమితి సభ్యులు అందరికీ మొక్కలను పంచారు

No Slide Found In Slider.

Poll not found