Breaking News ప్రాంతీయం

కార్యదర్శిపై కేసు నమోదు…

188 Views ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే […]

Breaking News విద్య

నిమిషం ఆలస్యమైన అనుమతించబోము.. నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

118 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. రాచర్ల జూనియర్ కళాశాలలో 247 మంది హాజరు కానుండగా 293 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. డిజిటల్ గడియారాలు, పర్సులు నగదును ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు విద్యార్థునులు వస్తువులను ధరించరాదని పేర్కొన్నారు. వివిధ సెంటర్ల వద్ద […]

Breaking News

షాడో కన్నడ చిత్రం దర్శకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి

272 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిదుగు రవి గౌడ్ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో 15 రోజుల నుండి అంతు చిక్కని వ్యాధితో పోరాడుతూ ఈరోజు ఉదయం 11:45 నిమిషాలకు మృతి చెందాడు చీదుగు రవి గౌడ్ కు తండ్రి కిషన్ గౌడ్ అన్నయ్య రాజేష్ గౌడ్ లు ఉన్నారు వీరి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు మరియు అక్కను కూడా కోల్పోయారు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు వీరికి […]

Breaking News

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

323 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి 24) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్ఎండి జలాశయంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం.. డెడ్ బాడీ పూర్తిగా ఉబ్బిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎల్ఎండి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేపట్టరు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News ప్రాంతీయం

వలస జీవి హఠాత్ మరణం

931 Viewsవలస జీవి హఠాత్ మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల రాజు వయస్సు 45 బహ్రెయిన్ దేశము గత 10 సంవత్సరాల నుండి డ్రైవర్ వృత్తిపైన వెళ్లి జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహ్రెయిన్ దేశంలో తాను నివాసం ఉంటున్న రూమ్ నుండి తాను డ్రైవర్ వృత్తి చేస్తున్న డ్యూటీకి వెళ్దామని రెడీ అవ్వగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రాగానే మిత్రులకు […]

Breaking News నేరాలు

వెంటాడిన‌ ప్రమాదాలు..కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..

218 Viewsవెంటాడిన‌ ప్రమాదాలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి .. వెంటాడిన ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు.. ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం..లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురై.. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువ‌ఎమ్మెల్యే మృతి నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ […]

Breaking News

కెటిఆర్ సూచనల మేరకు ఖైదీలను విడుదల చేసిన దుబాయ్ దేశం

153 Viewsకెటిఆర్ సూచనల మేరకు ఖైదీలను విడుదల చేసిన దుబాయ్ దేశం ఐదుగురు ఖైదీలను విడిపించడంలో ముఖ్య భూమిక పోషించిన రాదారపు సత్యం ఎల్లారెడ్డిపేట మండలం ఫిబ్రవరి 22 : మాజీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాధారపు సత్యం దుబాయ్ అడ్వకేట్లతో అనునిత్యం మాట్లాడుతూ బందీలుగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను విడిపించడంలో ముఖ్య భూమిక పోషించారు , దుబాయిలో వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులకు చేదోడు […]

Breaking News ప్రకటనలు

సిరిసిల్ల నూతన డిఎస్పీ గా బీమ్ శర్మ

239 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా నూతన డిఎస్పీగా బీమ్ సింగ్ గురువారం రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈయన వరంగల్ ఎస్బి ఏ సిపి గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల బదిలీ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. నిన్నటిదాకా విధులు నిర్వహించిన ఉదయ రెడ్డిని హైదరాబాద్ డిజిపి ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నూతనంగా వచ్చిన డిఎస్పీని స్థానిక పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సమీక్ష సమావేశం

136 Viewsమిషన్ భగీరథ పై నేడు సీఎం సమీక్ష సమావేశం మెదక్ జిల్లా చేగుంట మండలం ఫిబ్రవరి 22 మిషన్‌ భగీరథపై ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్‌ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించను న్నారు. గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచా యతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరి స్తున్నది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మిషన్‌ భగీరథ […]

Breaking News

డిస్ట్రిక్ట్ కోర్టు గురించి సమీక్ష సమావేశం

119 Viewsడిస్ట్రిక్ట్ కోర్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఫిబ్రవరి 22 మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసిన సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి .కోర్టు నిర్మాణా నమూనా పత్రాలను పరిశీలించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీలను, చీఫ్ జస్టిస్ హ్యాండోవర్ కరెస్పాండెన్స్ కాపీలను […]