Breaking News

డిస్ట్రిక్ట్ కోర్టు గురించి సమీక్ష సమావేశం

110 Views

డిస్ట్రిక్ట్ కోర్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి ఫిబ్రవరి 22

మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసిన సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి .కోర్టు నిర్మాణా నమూనా పత్రాలను పరిశీలించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీలను, చీఫ్ జస్టిస్ హ్యాండోవర్ కరెస్పాండెన్స్ కాపీలను అందజేయాలని తెలిపారు. ఈ యెక్క కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ఈ ఈ సారంగపాణి, డి ఈ భారతీ, ఏ ఈ రమేష్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, సీనియర్ నాయకులు డోలి రమేష్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298