145 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా తిమ్మాపూర్ శివారులో గల కెనాల్ ను పరిశీలించడానికి కాన్వాయిలలో వస్తుండగా కాన్వాయిలు ఓవర్ స్పీడ్ లో ఉండి ఆరు కారులను బలంగా ఢీకొట్టిన వైనం బెలూన్ ఓపెన్ కావడంతో తప్పిన భారీ ప్రమాదం నాలుగు కార్లతో పాటు రెండు రిపోర్టర్ కార్లు ధ్వంసం కారులో ప్రయాణిస్తున్న వీ సిక్స్ టీవీ9 ఎన్టీవీ ఏబీఎన్ టీవీ సాక్షి టీవీ న్యూస్ నౌ బిగ్ టీవీ రిపోర్టర్లు స్వల్ప […]
Breaking News
రైతుల ఆర్థిక స్వావలంబనకి కృషి…. సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
141 Views రైతు ఆర్థికాభివృద్ధి కి కృషి సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన 3మంది రైతులకు గాను 11,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు TESCAB క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారి సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా […]
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం
270 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట ప్రతినిధి మార్చి 03 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు , హారి దాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి చంద్రకళ కు 60,000 వట్టెల రేణుక కు 30000 తెడ్డు నర్సయ్య కు 24000 రూపాయల […]
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు
161 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు
151 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు… పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]
విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలి — ఎమ్మెల్సీ యాదవరెడ్డి
152 Views విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే పురస్కరించుకొని బుదవారం నాడు గజ్వేల్ లోని సాయి జిడిఆర్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాలల నుండి దాదాపు 20 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి సాయి సాత్విక్, ద్వితీయ బహుమతి సాయి జిడిఆర్ […]
సకాట సీడ్స్ వారి స్వీట్ కార్న్ పై అవగాహన సదస్సు*
182 Views సిద్దిపేట :సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో బుధవారం రోజున సకాట సీడ్స్ వారి స్వీట్ కార్న్ స్వీట్ క్వీన్ 0174 పైన శ్రీ బట్టు ఎలేందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు..సకాట కంపెనీ ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ, సకాట వారి స్వీట్ క్వీన్ 0174 అనురకం 70 నుంచి 75 రోజులలో కోతకు వచ్చి 600 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు వస్తుందని,ఈ స్వీట్ క్వీన్ […]
వర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామంలోని బాలరాజ్ బాలమణి దంపతుల కుమార్తె మౌనికకు పుస్తె మట్టల కానుక.
143 Viewsమండల్ వర్గల్,చౌదరిపల్లి గ్రామంలోని బాలరాజ్ బాలమణి దంపతుల కుమార్తె మౌనిక పెళ్లి సందర్భంగా టి. ఎస్. ఎన్. ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పుస్తే మట్టెలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌదరి పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి మరియు ములుగు గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్, బీజేపీ యువ నాయకులు రమేష్, ములుగు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఉప్పరి నర్సింలు, శ్రీరాములు, స్వామి తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com









