మండల్ వర్గల్,చౌదరిపల్లి గ్రామంలోని బాలరాజ్ బాలమణి దంపతుల కుమార్తె మౌనిక పెళ్లి సందర్భంగా టి. ఎస్. ఎన్. ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పుస్తే మట్టెలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌదరి పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి మరియు ములుగు గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్, బీజేపీ యువ నాయకులు రమేష్, ములుగు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఉప్పరి నర్సింలు, శ్రీరాములు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
