ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం
ఎంపిపి పిల్లి రేణుక కిషన్
జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు
ఎల్లారెడ్డిపేట ప్రతినిధి
మార్చి 03 :
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు ,
హారి దాస్ నగర్ గ్రామానికి చెందిన
తాళ్లపల్లి చంద్రకళ కు 60,000
వట్టెల రేణుక కు 30000
తెడ్డు నర్సయ్య కు 24000 రూపాయల
చెక్కులను ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు , స్థానిక సర్పంచ్ అమృత రాజమల్లు కలిసి శుక్రవారం పంపిణీ చేశారు,
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని ముఖ్యమంత్రి సహాయనిధి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఇది నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు,
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, వా
,ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,పట్టణ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సెక్రెటరీ సంపత్, గ్రామశాఖ అధ్యక్షుడు సిరికొండ నాగరాజు,ఉపాధ్యక్షుడు మానుక పర్శరాములు, సోషల్ మీడియా కార్యదర్శి వట్టెల ప్రభాకర్ యాదవ్ , ,బారాసా సీనియర్ నాయకులు మీసం రాజం తాళ్ళపెల్లి చిన్నన్న గౌడ్ , పిల్లి కిషన్ బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
