ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా తిమ్మాపూర్ శివారులో గల కెనాల్ ను పరిశీలించడానికి కాన్వాయిలలో వస్తుండగా కాన్వాయిలు ఓవర్ స్పీడ్ లో ఉండి ఆరు కారులను బలంగా ఢీకొట్టిన వైనం బెలూన్ ఓపెన్ కావడంతో తప్పిన భారీ ప్రమాదం నాలుగు కార్లతో పాటు రెండు రిపోర్టర్ కార్లు ధ్వంసం కారులో ప్రయాణిస్తున్న వీ సిక్స్ టీవీ9 ఎన్టీవీ ఏబీఎన్ టీవీ సాక్షి టీవీ న్యూస్ నౌ బిగ్ టీవీ రిపోర్టర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డ సిరిసిల్ల రిపోర్టర్ మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది
