224 Views ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళులు.. రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట రెడ్డి ఎంప్లాయ్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోతె దేవరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 179 వ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యామగొండ బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి లింగారెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, నాయినిభాస్కర్ రెడ్డి పాల్గొని ఆయన చేసిన సేవలను […]
281 Viewsసిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మద్దతుగా అక్క పెళ్లి లో భారీగా ముదిరాజులు కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. అక్క పెళ్లి కి చెందిన ముదిరాజ్ కులస్తులు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ శాఖ అధ్యక్షులు భూమిరెడ్డి , డాక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, […]
127 Views *కాళోజి ఆశయాలు కొనసాగిద్దాం* కాళోజి జయంతి సందర్బంగా టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో జోన్ కార్యాలయంలో కాళోజి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడుతూ బతుకంతా తెలంగాణ కు ఇచ్చిన మహనీయుడు కాళోజి అని అన్నారు. కాళోజి రాజకీయ,సాంఘిక చైతన్యాల సమాహారం అని,తెలంగాణ జీవిత చలన శీలి,నిజాం నిరంకుశ పాలన పై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి అని, అన్నీ భాషలు నేర్చుకో,కానీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకో […]