Breaking News

దమ్మన్నపేట్ గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన

136 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని దమ్మన్నపేట్ గ్రామం లో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయ బృందం క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్లడం జరిగింది పాఠశాల సమీపంలో గల పంట పొలాలలో కాల్చిన కొయ్యకాలను చూపించి అవగాహన కల్పించడం జరిగింది ప్రస్తుతము భారతదేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ యాంత్రీకరణ మూలంగా వ్యవసాయ రంగానికి మరియు వాతావరణ పర్యావరణ ఇబ్బందులను రైతులకు అవగాహన కల్పించడం కొరకై. ఈ క్షేత్రపర్యటనకు […]

Breaking News ప్రకటనలు

ఎయిడ్స్ పై ఎల్లారెడ్డిపేటలో అవగాహన ర్యాలీ…

146 Viewsప్రపంచ ఎయిడ్స్ దినోత్సవము సందర్భంగా అవగాహన ర్యాలీసదస్సు:- డా.స్రవంతి మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఎల్లారెడ్డి పేట పరిధిలో ఎయిడ్స్ డే దినోత్సవమును పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహనను కల్పించారు ఎయిడ్స్ వ్యాధికి సంబంధంచిన వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధిని కలిగించే వైరస్ పై దాని వ్యాపించే పద్ధతుల గురించి, ఎయిడ్స్ లక్షణాలు పరీక్షలు, మందుల […]

Breaking News ప్రకటనలు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

130 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన సల్వాల రజిత గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వారితో బాధపడుతూ వారం రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబానికి తెలంగాణ రజక సంఘాల కన్వీనర్ లో కుర్తి బాల మల్లయ్య మరియు గ్రామ అధ్యక్షులు కంచర్ల నర్సింలు తమ వంతు సహాయంగా 5000 రూపాయలు సహాయం చేస్తూ, ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటూ వారి ఒక గాను ఒక కుమారుడికి నాణ్యమైన ఉచిత […]

Breaking News

ముస్తాపనగర్ గ్రామం లో సిసి కెమెరాల కోసం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కు వార్డ్ నెంబర్ల ఫోరం అధ్యక్షులు బండ రమేష్ వినతి పత్రం అందించాడు

136 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాపనగర్ గ్రామం లో సిసి కెమెరాలు కోసం గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను వార్డునెంబర్లఫోరం అధ్యక్షులు బండ రమేష్ సిసి కెమెరాలు పెట్టాలని కోరారు ఎస్పీ రాహుల్ హెగ్డే కు వినతి పత్రం అందించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్:MMPS మజీద్ పల్లి స్కూల్ కి KRISTOS ASHRAM చర్చి వారు వాటర్ ట్యాంక్ ను ప్రధానం చేశారు.

143 Views వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి మక్తమాసన్ పల్లి (బంగ్లా వెంకటాపూర్ )కి చెందిన KRISTOS ASHAM (a special HOme)చర్చి వారైనా రవీందర్ నాయక్ జాన్ డేవిడ్ (అల్వాల్ హైదరాబాద్) లు వాటర్ ట్యాంక్ ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ శివరాములు, మండల అధ్యక్షులు గుంటుకు మహేష్, జాలిగామ వెంకటేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం […]

Breaking News ప్రకటనలు

134 Viewsఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ బరిలో బెస్త నరేష్ అవసరమున్న చోట సబ్ స్టేషన్లు నిర్మిస్తాం.. రైతులకు మరియు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను… రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం డిసెంబర్ లో జరిగే సెస్ ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నరేష్ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు, ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు మరియు గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, […]

Breaking News

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన మేకల కనకయ్య ముదిరాజ్

131 Viewsమర్కుకు మండల్ దామరకుంట గ్రామానికి చెందిన తిప్పరపోయిన కనకరాజు అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ తెరాస బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ గారు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించే 5000/- ఆర్థిక సహాయం అందించారు ఎంపీటీసీ కృష్ణ యాదవ్, వార్డ్ సభ్యులు నర్సింలు,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల నర్సింలు, ఆకుల శ్రీకాంత్, వనం సంతోష్, పాములపర్తి తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్, జుట్టు నర్సింలు, బాలరాజు, సత్యనారాయణ తదితరులు […]

Breaking News

లింగన్నపేట్ లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ

135 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామం లో శనివారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అర్హులు లైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీఆవరణంలో ఐదుగురు కి లబ్ధిదారులకు మొత్తం 1,26,500/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు అందరు కలసి పంపిణీచేశారు .ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేదకుటుంబాలకు […]

Breaking News

దామరకుంటలో మృతి చెందిన కుటుంబంకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రజా ప్రతినిధులు

144 Views మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన గడ్డం వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల నిమిత్తం 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండుగౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణయాదవ్ సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి బాబు గ్రామశాఖ అధ్యక్షుడు మహేష్ […]

Breaking News

కేజీబీవీల సమస్యలను పరిష్కరించాలి – టీపీటీఫ్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్

126 Viewsసిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నవంబర్ 26న తేదిన జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతో చేయగలరని టిపిటిఎఫ్ జిల్లాకార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలి. కేజీవీబీ సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా ఉపాధ్యాయిలను రాత్రి విధుల నుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిషన్గా నియమించి, హెల్త్ కార్డులను కల్పించలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం […]