రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాపనగర్ గ్రామం లో సిసి కెమెరాలు కోసం గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను వార్డునెంబర్లఫోరం అధ్యక్షులు బండ రమేష్ సిసి కెమెరాలు పెట్టాలని కోరారు ఎస్పీ రాహుల్ హెగ్డే కు వినతి పత్రం అందించారు
