Breaking News విద్య

నేడు పాఠశాలలకు సెలవు

182 Viewsభారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు & జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు Telugu News 24/7

Breaking News

వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను సురక్షితంగా ఒడ్డుకు

94 Viewsగంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన  ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం.దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితె. Telugu News 24/7

Breaking News

మంచిర్యాల అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమనీ ప్రేమ్ సాగర్ రావు

50 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాత్రికేయుల సమావేశం. మంచిర్యాల నియోజకవర్గం. అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  ఆశాభావం వ్యక్తం చేశారు. […]

Breaking News

గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల డిసిపి

43 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల డిసిపి. *మంచిర్యాల జోన్ ప్రజలకు అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డిసిపి * రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజ కార్యక్రమానికి మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ గారు అధికారులతో కలిసి పూజా కార్యక్రమానికి […]

Breaking News

వరద నీటిలో చిక్కుకున్న వారి సంరక్షణకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం

194 Views  వరద నీటిలో చిక్కుకున్న వారి సంరక్షణకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నాం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగిస్తాం ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, పశువులను మేపడాని తీసుకెళ్ళవద్దని విజ్ఞప్తి ఎగువ మానేరు ప్రాజెక్టు, లింగన్నపేట మానేరు వాగు వద్ద పరిశీలిస్తున్న ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న జిల్లా కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఎగువ మానేరు ప్రాజెక్టు వరద ఉదృతితో అవతలి వైపు చిక్కుకుపోయిన వారి సంరక్షణకు […]

Breaking News

రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్

141 Viewsరాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్ కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో.. వరదలో 30 మంది చిక్కుకున్నారని తెలిపిన బండి సంజయ్ వరద బాధితులను కాపాడేందుకు.. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పంపాలని కోరిన బండి సంజయ్ సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్‌ పంపాలని.. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులకు ఆదేశం Telugu News 24/7

Breaking News

ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు తెలంగాణకు రెడ్ అలర్ట్

112 Viewsతెలంగాణకు రెడ్ అలర్ట్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్: ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి.. వృధాగా పోతున్న నీరు, ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం.. Telugu News 24/7

Breaking News

మరి కాసేపట్లో నర్మాల కు బోట్లు

463 Views సొంత గడ్డ పై ఎమ్మెల్యే సత్యం మమకారం:: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేర్ నీటి ప్రవాహం లో చిక్కుకున్న వారిని బోట్లలో (పడవ)లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం మరో గంట లోపు పడవలను పంపించనున్నట్లు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం “సత్యం మిత్ర మండలి ఎల్లారెడ్డిపేట”  ఒగ్గు బాలరాజ్ మరియు మిత్రులకు కు ఫోన్ ద్వారా తెలిపారు.హెలికాప్టర్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశామని, వాతావరణం సహకరించే పరిస్థితి […]

Breaking News

మానేరు వాగులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులతో హెలికాప్టర్ సహాయం కోసం మాట్లాడుతున్న ప్రభుత్వ విప్

81 Viewsహెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి* వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు. ఆపదలో […]

Breaking News

మానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్

1,012 Viewsమానేరు వాగులో చిక్కుకున్న మరో యువకుడు లింగన్నపేటకు చెందిన ప్రవీణ్ గౌడ్, పోలీసులు రెస్క్యూటిము కాపాడాలని ప్రయత్నిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా మానేరు డ్యాం ప్రాంతం వద్ద ఉండి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది అప్డేట్ తో మీ ముందుకు టీఎస్ 24/7 తెలుగు న్యూస్ Telugu News 24/7