Breaking News ప్రాంతీయం

జగదేవపూర్ మండలంలో ఘనంగా గాంధీ వర్ధంతి 

144 Views  జగదేవపూర్ మండలములో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించడం జరిగింది తర్వాత అనాథలకు పండ్లు పంచడం జరిగింది వారు మాట్లాడుతూ సత్యం, అహింసా ద్వారా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు అని మనం కూడా ఆయన మార్గంలో నడవాలని అదే నేటి సమాజానికి దిక్సూచీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, సత్యం, రాము, శ్రీనివాస్, […]

Breaking News ప్రకటనలు

ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రం ప్రారంభం

195 Viewsఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన డా జి సత్యనారాయణ స్వామి : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిర్వహణ పరీక్షల కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి రిబ్బన్ కత్తిరించి సోమవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల కోఆర్డినేటర్ నిరంజన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు […]

Breaking News ఆధ్యాత్మికం

రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం… సాయిబాబా ఆలయంలో పూజలు.. జాతీయ పతాక ఆవిష్కరణ.

165 Viewsరాహుల్ గాంధీ కోసం సాయిబాబా ఆలయంలో పూజలు జాతీయ పతాక ఆవిష్కరణ. ఎల్లారెడ్డిపేట మండలంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించిన సందర్భంగా సోమవారం స్థానిక సాయిబాబా ఆలయంలో పూజ చేసి పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ పతాక ఆవిష్కరణ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందన్నారు భారత్ జూడో పాదయాత్ర సందర్భంగా రాహుల్ […]

Breaking News

ముదిరాజ్ ల ముద్దు బిడ్డ మేకల కనకయ్యకు ఆత్మీయ సత్కారం*

167 Views  సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో మర్కుక్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్   పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా మార్కుక్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కుంట సత్యం ముదిరాజ్ మాట్లాడుతూ మేకల కనకయ్య ముదిరాజ్ నిరుపేదలకు అండగా ఉంటూ ముదిరాజ్ సంఘం బలోపేతానికి విశేషంగా కృషి చేస్తూ నిత్యం […]

Breaking News

గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సందర్శించిన న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.

161 Viewsనేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి గాను కలెక్టర్ జీవన్ పాటిల్ గారి ఆధ్వర్యంలో సోమవారం గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సందర్శించిన న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రణాళికతో నిర్మించిన తీరును వారికి వివరించడం జరిగింది.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మేకల కనకయ్య ముదిరాజ్ కు ఆత్మీయ సత్కారం.

167 Viewsమేకల కనకయ్య ముదిరాజ్ కు ఆత్మీయ సత్కారం. సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, చేబర్తి గ్రామ ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య, ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా చే బర్తి గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తోట సాయిలు ముదిరాజ్, మాట్లాడుతూ మేకల కనకయ్య ముదిరాజ్ నిరుపేదలకు అండగా ఉంటూ […]

Breaking News

సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు ఘన సన్మానం

258 Views  మర్కుక్ మండలం చేబర్తి గ్రామ ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చేబర్తి గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తోట సాయిలు ముదిరాజ్ మాట్లాడుతూ మ్యాకల కనకయ్య ముదిరాజ్ నిరుపేదలకు అండగా ఉంటూ ముదిరాజ్ సంఘం బలోపేతానికి విశేషంగా కృషి చేస్తూ నిత్యం […]

Breaking News

మృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మర్కూక్ సర్పంచ్

140 Viewsమృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మర్కూక్ సర్పంచ్* *మర్కూక్ గ్రామానికి చెందిన ర్యాకం లక్ష్మీ మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ వారి కుటుంబాన్ని పరామర్శించి  5,000/- రూపాయల ఆర్థిక సహాయం  అందించారు వారితోపాటు శ్రీనివాస్ గౌడ్, ఎగొండ నాగరాజు నర్సింలు సుదర్శన్ హనుమంతు తదితరులు ఉన్నారు* Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మందార ఆకు మీద లాలా లజపటి రాయ్ అద్భుత చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు

174 Views లాలా లజపటి రాయ్ జయంతి పురస్కరించుకుని మందారం ఆకు మీద అతి చిన్నగా లాలా లజపటి రాయ్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి శనివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన దేశ భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన కలారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు. సందర్భంగా వారు మాట్లాడుతూ లాలా లజపటి రాయ్ స్వతంత్ర సమర యోధులలో ఒకరు. భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా […]