మృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మర్కూక్ సర్పంచ్*
*మర్కూక్ గ్రామానికి చెందిన ర్యాకం లక్ష్మీ మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు వారితోపాటు శ్రీనివాస్ గౌడ్, ఎగొండ నాగరాజు నర్సింలు సుదర్శన్ హనుమంతు తదితరులు ఉన్నారు*




