నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి గాను కలెక్టర్ జీవన్ పాటిల్ గారి ఆధ్వర్యంలో సోమవారం గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సందర్శించిన న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.
ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రణాళికతో నిర్మించిన తీరును వారికి వివరించడం జరిగింది..
