86 Viewsబంజారాహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు స్వాధీనం హైదరాబాద్ అక్టోబర్ 21 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు పట్టుబడ్డాయి. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల […]
97 Viewsతెలంగాణలో బిజెపి ఎక్కడా లేదు *బీఆర్ఎస్ గెలుపు ఖాయం.. ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్* *జగిత్యాలకు జీవన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు* *జగిత్యాల కార్యకర్తల సమావేశంలో కల్వకుంట్ల కవిత* హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదని, మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన జగిత్యాల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే […]
125 Viewsమార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన కొండ రమేష్ గౌడ్ ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల బొప్పా పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తన కార్యాలయం లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న బెజ్జంకి మండలములోని సీతారాం పూర్ కు చెందిన గంగాధర్ భార్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా బొప్ప పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గంగాధర్ ను పరామర్శించి […]