Breaking News

మజీద్ పల్లిలో కామధనం…

130 Viewsవర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలో కాముని దహనం అర్ధరాత్రి జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామ ప్రధమ పౌరుడై నా గ్రామ సర్పంచ్ శివరములు గౌడ్, ఇంకా గ్రామ పెద్దలు తదితరులు కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్ నాచారం గ్రామానికి మహార్దశ.

142 Views తెలంగాణ హార్దిక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నాచారం గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగుకు 20 లక్షల రూపాయలు, మరియు నాచారం ఎల్లమ్మ గుడి నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు మరియు బ్రిడ్జికి రెండు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు నాచారం గ్రామ ప్రజలు హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ విషయాలు తెలుసుకున్న, జాలిగామ వెంకటేష్ గౌడ్ ఎంపీటీసీ నాచారం ఎంపిటిసి లఫోరం, అధ్యక్షులు వర్గల్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తరమేస్తే ఊరుకుంటామా ఇక్కడ బీఆర్ఎస్ తగ్గేదేలే….. పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి

201 Viewsతరిమేస్తామంటే ఊరుకుంటామా? – మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం -ఖబర్దార్ రేవంత్ రెడ్డి – పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ […]

Breaking News కథనాలు ప్రాంతీయం

పోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట

459 Viewsపోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట…!! ఎల్లారెడ్డిపేట మార్చి 05 : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి శనివారం కులాంతర వివాహం చేసుకున్నారు, అమ్మాయి తల్లి దండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ప్రేమ జంట ఎల్లారెడ్డిపేట పోలీసులను శని వారం రాత్రి ఆశ్రయించినట్లు సమాచారం, ఈ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

విమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ …

221 Viewsవిమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు మాని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కొంతమంది […]

Breaking News రాజకీయం

తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇవ్వండి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

131 Viewsతెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇవ్వండి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Breaking News

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో అపశృతి

145 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా తిమ్మాపూర్ శివారులో గల కెనాల్ ను పరిశీలించడానికి కాన్వాయిలలో వస్తుండగా కాన్వాయిలు ఓవర్ స్పీడ్ లో ఉండి ఆరు కారులను బలంగా ఢీకొట్టిన వైనం బెలూన్ ఓపెన్ కావడంతో తప్పిన భారీ ప్రమాదం నాలుగు కార్లతో పాటు రెండు రిపోర్టర్ కార్లు ధ్వంసం కారులో ప్రయాణిస్తున్న వీ సిక్స్ టీవీ9 ఎన్టీవీ ఏబీఎన్ టీవీ సాక్షి టీవీ న్యూస్ నౌ బిగ్ టీవీ రిపోర్టర్లు స్వల్ప […]

Breaking News వ్యవసాయం

రైతుల ఆర్థిక స్వావలంబనకి కృషి…. సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

141 Views రైతు ఆర్థికాభివృద్ధి కి కృషి సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన 3మంది రైతులకు గాను 11,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు TESCAB క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారి సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం

272 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట ప్రతినిధి మార్చి 03 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు , హారి దాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి చంద్రకళ కు 60,000 వట్టెల రేణుక కు 30000 తెడ్డు నర్సయ్య కు 24000 రూపాయల […]