Breaking News రాజకీయం

ఎమ్మెల్సీ కవిత ను కలిసిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

156 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నర్సింగారావు గురువారం కలిశారు.* *హైదరాబాద్ లో కవితమ్మను కలిసిపుష్పగుచ్చం అందించగా, ఆగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆగయ్యను కవిత శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ఆధ్యాత్మికం

పోచమ్మ తల్లికి చలి బోనాలు

310 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలి బోనాలపాడిపంటలను పిల్లాపాపలను చల్లంగా చూడాలనీ కోరుతూ ప్రతియేటా గ్రామ దేవత పోచమ్మ తల్లికి ఘనంగా చలి బోనాల పండగ నిర్వహించారు ఈ కార్యక్రమంలోపాల్గొన్న MPTC 2 ఎలగందుల అనసూయ నర్సింలు పాల్గొని గ్రామంలో ఉన్న పిల్లాపాపలతో పాడిపంటలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని ఆమె వేడుకున్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

23న జిల్లా తెరాస అధ్యక్షుడికి ముకాస సన్మానం

174 Views రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య కు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆద్వర్యంలో ఈ నెల 23 న ఉదయం 11-00 గంటలకు సిరిసిల్ల మున్నూరుకాపు సంఘం కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినట్లు రాజన్న సిరిసిల్ల ముకాస జిల్లా అద్యక్షులు దుమాల శ్రీ కాంత్ తెలిపారు , ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి మండల శాఖలకు చెందిన , గ్రామ […]

Breaking News

పారిశుద్ధ కార్మికుడి పై దాడి

273 Views : ఎల్లారెడ్డి పేట గ్రామపంచాయతీ లో పారిశుద్ధ కార్మికునిగా పనిచేసే ఈసరి నందం పై అదే గ్రామానికి చెందిన గ్రామస్థుడు ఎరుపుల దేవరాజు అకారణంగా దాడి చేసి చితుక బాదాడు, పుష్ప సినిమా లో అల్లుఅర్జున్ నటించి *తగ్గేదే లేదు అనే వాడిన డైలాగున్*ను ఎరుపుల దేవరాజు పారిశుద్ధ్య కార్మికుడు ఈసరి నందం పై ఆకారణంగా దాడి చేసి పిడుగుద్దులు గుద్దినట్టు అదే డైలాగ్ ను వాడినట్టు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కి ఆదివారం పిర్యాదు […]

Breaking News ప్రాంతీయం

చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ ఊరేగింపు

239 Viewsచత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు భూమి పూజ మరియు ఊరేగింపు చేశారు శనివారం రోజున వెంకటాపూర్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ సాహసం దయ సుపరిపాలనలు మూర్తిభావించిన టువంటి అసాధారణ నేత చత్రపతి శివాజీ మహారాజ్ గారు వీరత్వానికి […]

Breaking News

కెసిఆర్ కారణజన్ముడు- ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్

155 Viewsపోరాటాల గడ్డపై ఉద్బవించిన వీరుడు కెసిఆర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు మన కేసీఆర్ అని ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తెలిపారుగురువారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ […]

Breaking News

*చెక్ డ్యాంల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి*

350 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల: తెలుగున్యూస్24/7 జిల్లాలో నిర్మిస్తున్న చెక్ డ్యాంల నిర్మాణ పురోగతిలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 155 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 24 చెక్ డ్యాంల నిర్మాణ ప్రగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. […]

Breaking News

కెసిఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా యువకుల రక్తదానం అం

249 Viewsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు బుధవారం రోజున ఆసుపత్రిలో యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు బండారి బాల్రడ్డి టిఆర్ఎస్ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సీసీ రోడ్డుకు భూమి పూజ

156 Viewsప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట మండలంలోని  రాచర్ల బొప్పాపూర్ లో ఐటీ పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు  సహకారంతో మంజూరైనా EGS 50 లక్షల రూపాయలతో బుధవారం రోజున సీసీ రోడ్ భూమి పూజ చేశామని ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్ రెడ్డి తెలిపారు  కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ సామజిక కార్యకర్త బొప్పాపూర్ కో అప్షన్ మెంబెర్ జబ్బర్ చీదుగు గోవర్ధన్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ […]

Breaking News

బప్పీలహరి కన్నుమూత

193 Views ప్రముఖ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి కన్ను మూశారు అనారోగ్య కారణాలతో ముంబైలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు తెలుగులో సింహాసనం స్టేట్ రౌడీ సామ్రాట్ గ్యాంగ్ లీడర్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు వివిధ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు ఎన్నో పాటలు పాడారు Telugu News 24/7tslocalvibe.com