ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మండలేశ్వర స్వామి విగ్రహప్రతిష్ట కళ్యాణం చేశారు. మంగళవారం రోజున యజ్ఞ పూజ లకు రజక సంఘం నాయకుల ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండాడివెంకట్ రెడ్డి చందుపట్ల రామ్ రెడ్డి పారుపల్లి సంజీవరెడ్డి మిరియాల కార్ రవి వంగ శ్రీకాంత్ రెడ్డి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు
