Breaking News

అన్నదాతకు అండగా బహుజన సమాజ్ పార్టీ

114 Views

అన్నదాతకు అండగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుందని ఎల్లారెడ్డిపేట బిఎస్పి మండల అధ్యక్షుడు నీరటి భాను పేర్కొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రైతులకు మద్దతు గా రైతు పండించిన అటువంటి పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐకేపీ ద్వారా కొనుగోలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ రైతులకు ఎల్లవేళలా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నీరటి భాను పిలుపునివ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా నాయకులు వరదవెల్లి స్వామి గౌడ్ అలాగే మండల నాయకులు గునిగంటి చిరంజీవి అందే ఈశ్వర్ భాగ్యరాజ్ రమేష్ అన్న నీలేష్ గూడెం రాములు లచ్చన్న లక్ష్మక్క ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్