Breaking News

నల్లజెండాలతో రైతు నాయకుల ఇళ్ళ ముందు నిరసనలు

190 Views

ఎగుర వేయాలి అని మంత్రి కేటీఆర్ ప్రతి గ్రామంలో నల్ల జెండాలు ఎగురవేసి డప్పులు మోగించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకాలాలని ఈ సెగ ఢిల్లీకి తాకాలనీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు యాసంగిలో వడ్లు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ నరసింహారెడ్డి నాయకులు కుంభాల మల్లారెడ్డి తమ ఇంటి పై నల్ల జెండా ఎగురవేసి శుక్రవారం ఉదయాన్నే తమ ఇంటి ముందే నల్ల జెండాలను కట్టి నిరసన తెలిపారు పధిర సర్పంచ్ కుంబాల వజ్రమ్మ రైతులంతా కలిసి నల్లజెండాలతో తమ ఇళ్ల పై కప్పులకు బ్లాక్ జెండాను ఎగురవేసి కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్