జగదీశ్వర్/ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కు కళ్యాణ ల
క్ష్మి పథకం వరంగా మారిందని ఎల్లారెడ్డిపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు అన్నారు శుక్రవారం రోజున వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కోల అంజవ్వ ఆధ్వర్యంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మామిండ్ల తిరుపతి బాబు సర్పంచ్ కోలా అంజవ్వ చేతులమీదుగా 11 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి
1. కంకణాల రాజేశ్వరి – 1,00,116 /-
2. మరుపాక యాదవ్వ – 1,00,116 /-
3. కంకణాల లక్ష్మి – 1,00,116 /-
4 .ఎమ్మ కనకలక్ష్మి – 1,00,116 /-
5. మేడిచెట్టి భూలక్ష్మి – 1,00,116 /-
6. మారుపాక లక్ష్మి – 1,00,116 /-
7. ఎమ్మె రేణ – 1,00,116/-
8. గాజుల లక్ష్మి – 1,00,116/-
9. సందెవేణి రేణవ్వ – 1,00,116/-
10. చీకోటి అనసూయ – 1,00,116/-
11. సాల్లేటి సుగుణ – 1,00,116 /-
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోల అంజవ్వ నర్సయ్య, ఎంపీటీసీ మామిండ్ల తిరుపతి బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు చాకలి దేవయ్య , తెరాస నాయకులు పొన్నాల మల్లారెడ్డి , పులి రమేష్ , వడ్నాల బాలయ్య , రాజయ్య , పడిగె వెంకటి , సునీల్ , సత్తయ్య , ఉప్పలయ్య , కొమురయ్య మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు.
లబ్ధిదారులు అందరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
