Breaking News

కుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ

132 Views

కుల వివక్ష పై పోరాడిన ఏకైక వ్యక్తి జ్యోతిబాపూలే….
బడుగు బలహీన వర్గాలు దళితులు మహాత్మ అనే అని పిలుస్తారు అందుకే అతన్ని జ్యోతిరావు పూలే గా అభివర్ణించారు అని తెలంగాణ మోచి సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కొనియాడారు సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో లో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మొచి సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సీక్త పాట్నాయక్, జాయింట్ కలెక్టర్ నటరాజన్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పిడి సునీత శంకర్ బీసీ సంఘాల ప్రజాప్రతినిధులు సుకుమార్ పత్కులే పార్థసారథి ఎర్ల సత్యనారాయణ జగదీష్ అన్నదానం దత్తు ప్రమోద్ కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7