Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

మహాశివరాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కిరణ్ నాయక్…

135 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..

162 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

విజయం మనదే.. కమలం వికసిస్తుంది… అంజిరెడ్డి గెలుస్తున్నాడు

128 Viewsఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ ప్రచారంలో మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబద్రులను కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజు రెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు ప్రచారంలో ఉన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మొదటి ప్రాధాన్యత ఓటు మాకే ఇవ్వండి… కాంగ్రెస్ శ్రేణులు

356 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని గుళ్లపెల్లి శ్రీకాంత్ రెడ్డి, మూర్తి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుళ్ళపెల్లి లక్మారెడ్డి, కంచర్ల రాజు ప్రచారం చేశారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జోరందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం…

67 Viewsజోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆల్ ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని అభ్యర్థించారు. సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల బాసటగా నరేందర్ అన్న ఉంటాడని, నిస్వార్ధంగా నిబద్ధతతో విధేయతగా సమిష్టి కృషితో ఉంటాడని […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోచమ్మ కు చలి బోనాలు…

183 Viewsపోచమ్మ కు చలి బోనాలు…….. చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ – పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో […]

Breaking News ప్రకటనలు విద్య

విద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

341 Viewsవిద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం…

88 Viewsజిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం… ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపి అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి నియామక ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనకు ఎల్లారెడ్డిపేట మండల మహాళా మోర్చా అద్యక్షురాలు,మండల ఉపాద్యక్షులు దాసరిపూర్ణమ గణేష్ లు రెడ్డబోయిన గోపికి ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీజేపి నాయకులు ఉన్నారు. కొండ్లెపు […]

Breaking News

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రజలకు అందుబాటులో లేని ఇసుక…..!!

335 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోనీఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో ప్రజలు సామాన్యులు గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ప్రభుత్వం అధికారులు లేనిపోని ఆంక్షలు విధిస్తూ ఇసుకను అందని ద్రాక్షల మార్చేస్తున్న ఈ ప్రభుత్వం మరియు అధికారులు నిర్ణయాలతో ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు మార్చుకుంటూ ఎప్పటిలాగే యధావిధిగా ఎక్కడి ఇసుక రిచులు అక్కడనే ఉండాలని ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కారణజన్ముడు కెసిఆర్…. సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి

100 Views  ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.. -మాజీ జెడ్పిటిసి చీటి లక్ష్మణరావు  సోమవారం మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వర్స కృష్ణ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభ సందర్భంగా సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్