11 Viewsపదవి విరమణ చేసిన పోలీసు అధికారులకు కమిషనర్ కార్యాలయంలో వీడ్కోల కార్యక్రమం సిద్దిపేట జిల్లా డిసెంబర్ 31( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట్ కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు. నడింపల్లి వెంకట రామకృష్ణ రాజు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ( ఏఎస్ఐ), రైపోల్ పోలీస్ స్టేషన్ , ఉద్యోగ ప్రస్థానం కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వరకు అంచలంచలుగా పదవోన్నతి పొంది […]
నూతన సంవత్సరం సందర్భంగా గోదావరిఖని పోలీస్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
7 Viewsనూతన సంవత్సరాన్ని సురక్షితంగా స్వాగతించాలి: గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా గోదావరిఖని పోలీస్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ ల ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ప్రజల ప్రాణ భద్రత, రోడ్డు భద్రతను దృష్టిలో […]
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – నిందితుడికి 5 రోజుల జైలు శిక్ష
21 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – నిందితుడికి 5 రోజుల జైలు శిక్ష సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్,ఉపేందర్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని బుధవారం కోర్టులో హాజరుపరుచగా , కోర్టు తీర్పు వెల్లడించింది.నిందితుడికి జైలు శిక్ష:వడ్లూరి బాబు అనే వ్యక్తి గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో […]
మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
4 Viewsమిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31,( తెలుగు న్యూస్ 24/7) మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఓపి రిజిస్టర్ వెరిఫై చేస్తూ ఓపి చాలా మంది చూశారని అభినందించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ అనుమతి లేనిదే మెడికల్ ఆఫీసర్ నుండి […]
దుబ్బాక తహసిల్దార్ మండలం మున్సిపల్ కార్యాలయం క్షేత్రస్థాయిలో పరిశీలన
6 Viewsదుబ్బాక తహసిల్దార్ మండలం మున్సిపల్ కార్యాలయం క్షేత్రస్థాయిలో పరిశీలన జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31,( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసిల్దార్ కార్యాలయం దుబ్బాక మండలం సంబంధించి దుబ్బాక మున్సిపల్ కార్యాలయం లో మున్సిపాలిటీ పరిధిలోని ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఎలెక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చెయ్యాలి. ఆయా వార్డుల వారిగా […]
రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దు
3 Viewsరైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దు సరిపడినన్ని యూరియా బస్తాలు అల్వాల గ్రామంలోని రైతు వేదికలో యూరియా కార్డుల పంపిణీ జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31,(తెలుగు న్యూస్ 24/7 ) రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దని జిల్లాలో సరిపడినన్ని యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు సూచించారు.మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని రైతు వేదికలో యూరియా కార్డుల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ […]
యువత మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచన — నాగుల కిరణ్ బాబు బిఎస్పి పార్టీ
54 Viewsయువత మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచన బిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా ప్రజలకు మరియు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ 31 డిసెంబర్ సందర్భంగా యువత మద్యం తాగి వాహనాలు నడపద్దని మద్యం తాగి నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున మీ తో పాటు మీ కుటుంబ సభ్యులు […]
సీఎం సహాయనిధి చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి& షాది ముబారక్ చెక్కులు పంపిణీ
8 Viewsసీఎం సహాయనిధి చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి& షాది ముబారక్ చెక్కులు పంపిణీ మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా సీఎం సహాయనిధి చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి& షాది ముబారక్ చెక్కులు పంపిణీ. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి విలువైన (1097500 )/- రూపాయల […]
పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధ్యం. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
9 Views*మంచిర్యాల జిల్లా* పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధ్యం. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. డిసెంబర్ 30, 2025: వ్యవసాయ సాగులో పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి ఈ.శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా ఉద్యానవన అధికారి […]
వార్డుల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి,రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
9 Viewsమంచిర్యాల జిల్లా వార్డుల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి,రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. డిసెంబర్ 30, 2025: రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం […]










