ప్రాంతీయం

తొలి విడుత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రత్యేక చర్యలు

55 Viewsతొలి విడుత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రత్యేక చర్యలు సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 బెజ్జంకి,చీలాపూర్ లో గృహప్రవేశాలకు హాజరైన ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టిందని మానకొండూర్ ఎమ్మెల్యే,టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో బండిపెల్లి రాజవ్వ-మల్లేశం, చీలాపూర్ గ్రామంలో కత్తి కనుకవ్వ-బాలయ్య గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఆయన […]

ప్రాంతీయం

ఘనంగా మార్కెట్ కమిటీ చేర్మెన్ పులి కృష్ణ జన్మదిన వేడుకలు

24 Viewsఘనంగా మార్కెట్ కమిటీ చేర్మెన్ పులి కృష్ణ జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ జన్మదిన వేడుకలు సోమవారం బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ యొక్క వేడుకలకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల […]

ప్రాంతీయం

సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి

67 Viewsనూతనంగా ఎంపికైన గ్రామపంచాయతీ సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి. సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ ఏ సీ – సెంటర్) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ అర్జిఎస్ఏ టిజిఐఆర్ డి ఆధ్వర్యం లో నూతనంగా ఎంపికైన గ్రామపంచాయతీ సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా […]

ప్రాంతీయం

ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు

16 Viewsప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు. వాళ్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 08 మందికి 80,500/- రూపాయల జరిమానా

50 Viewsమద్యం సేవించి వాహనాన్ని నడిపిన 08 మందికి 80,500/- రూపాయల జరిమానా -డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 04 గురికి ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున 20,000 రూపాయల జరిమానా -మొత్తం జరిమానా డబ్బులు ₹ 1,00,500/- -మద్యం సేవించి వాహనాలు నడపవద్దు -డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా,జనవరి 19, తెలుగు న్యూస్ 24/7  సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ “అరైవ్ అలైవ్”

19 Viewsకమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ “అరైవ్ అలైవ్” సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7  కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ “అరైవ్ అలైవ్”ప్రోగ్రాంలో బాగా సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, సిద్దిపేట వన్ టౌన్ సిఐ వాసు దేవరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, సిబ్బంది కలిసి […]

ప్రాంతీయం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్ష

30 Viewsవీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్ష -ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7  మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందించడం జరుగుతుందని, […]

ప్రాంతీయం

గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

39 Viewsగ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 19, 2026: గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు పరిపాలన సాగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లా లో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా […]

ప్రాంతీయం

ఆమ్మో…. ఇదేమి ప్రయాణం  ఏదైన ప్రమాదం జరిగితే బాద్యులేవరు…

237 Viewsఆమ్మో…. ఇదేమి ప్రయాణం ఏదైన ప్రమాదం జరిగితే బాద్యులేవరు…. సిద్దిపేట్ జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 ఆటోల్లో పరిమితికి మించి ఓ పాఠశాల విద్యార్థులను తరలిస్తున్నారు… ఇది ప్రమాదం అని తెలిసినా డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే వేళ బెజ్జంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ప్రమాద కరమైన విధంగా తీసుకెళ్తున్న దృశ్యం.. అసలే ఆ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా ఉన్నాయి.ఏదైనా ప్రమాదం జరిగితే […]

ప్రాంతీయం

జర్నలిస్టులకు ఇంటి జాగాలు ప్రకటించాలి – సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు

190 Viewsజర్నలిస్టులకు ఇంటి జాగాలు ప్రకటించాలి – సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖమ్మం, జనవరి 18 : ఖమ్మం నగరంలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు విచ్చేసిన సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి,  బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్దార్ పటేల్ స్టేడియం మైదానంలో, రెండవ గేటు సమీపంలో ముఖ్యమంత్రి సభకు […]