ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ “అరైవ్ అలైవ్”

24 Views

కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ “అరైవ్ అలైవ్”

సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 

కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ “అరైవ్ అలైవ్”ప్రోగ్రాంలో బాగా సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, సిద్దిపేట వన్ టౌన్ సిఐ వాసు దేవరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, సిబ్బంది కలిసి సిద్దిపేట పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ముస్తాబాద్ చౌరస్తా ఎక్కువగా యాక్సిడెంట్ ప్రమాదాలు జరుగుతున్న సిద్దిపేట టూ టౌన్ పరిధిలోని కుంకుమ్ మిల్లు చౌరస్తా ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్థలాలుగా గుర్తించి అక్కడ ఎలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అవునా వాహనదారులు ఆ యొక్క చౌరస్తానందు,ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కచ్చితంగా వాహనం నడపడానికి లైసెన్స్ కలిగి ఉండాలి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, అలాగే కార్లు హెవీ వెహికల్స్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలి మద్యం సేవించి వాహనాలు నడపకూడదు వీలైనంతవరకు రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవాలి లోబీం హై బీమ్ లైట్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబడుతుందో తెలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాళ్ల కి చెప్పారు ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలో ఇదివరకు యాక్సిడెంట్ గురై వాళ్ల సొంత వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని పోలీసు వాళ్లు తీసుకొచ్చి వాహనదారులకి యాక్సిడెంట్ జరగడం ఎలా జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ల కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పించడం జరిగింది.కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని తెలియజేశారు గా (ఆర్ టీ ఏ) మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ వాహనదారులు అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది వాహనదారులు ప్రజలు ట్రాఫిక్,వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *