ప్రాంతీయం

ఘనంగా మార్కెట్ కమిటీ చేర్మెన్ పులి కృష్ణ జన్మదిన వేడుకలు

47 Views

ఘనంగా మార్కెట్ కమిటీ చేర్మెన్ పులి కృష్ణ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ జన్మదిన వేడుకలు సోమవారం బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ యొక్క వేడుకలకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు బైర సంతోష్, కుమార్, పులి సంతోష్ పులి క్రిష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *