ప్రాంతీయం

మంచిర్యాల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం

15 Views

మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం సాధించింది.

60 డివిజన్లో ఇప్పటివరకు 45 కార్పొరేటర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నది. 5 స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బిజెపి పార్టీ ఒక స్థానం గెలుచుకుంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *