చేర్యాల లో కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి,క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా, చేర్యాల ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7
చేర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల లో చేర్యాల మున్సిపాలిటీ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి,క్షేత్రస్థాయిలో పరిశీలించారు.





