గజ్వేల్ లో ఎస్సీలకు వైస్ చైర్మన్ ఇవ్వాలి…
మాల మానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి…
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7
గజ్వేల్ లో మున్సిపాలిటీ ఎస్సీలకు వైస్ చైర్మన్ ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి,మాట్లాడుతూ గతంలో పది సంవత్సరాల నుండి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి ఒకసారి బీసీ బిడ్డ మున్సిపల్ చైర్మన్ ఓసి లక్కీ వైస్ చైర్మన్ రెండోసారి మున్సిపల్ గెలిచిన తర్వాత ఓసీలకు చైర్మన్ మైనార్టీలకు వైస్ చైర్మన్ గా వచ్చినాయి ఈసారి బిసి ఉమెన్ మహిళా చైర్మన్ గా వచ్చింది కాబట్టి ఎస్సీలకు ఇప్పటివరకు ఎలాంటి సముచిత స్థానం కల్పించలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుసార్లు మున్సిపల్ వచ్చి గాని దళితులకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదని మున్సిపాలిటీలో గాని స్థానాల్లో కల్పించలేదు ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ కండ్లు తెరుచుకొని గజ్వేల్ మున్సిపాలిటీలో ఎస్సీలకు వైస్ చైర్మన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.





