ప్రాంతీయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు

112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు మంత్రి పొన్న ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పునర్ ప్రారంభం రాజన్న జిల్లా ఫిబ్రవరి 22 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాడిరైతులు సుమారు 20 వేల మందికి జీవనాధార మైన అగ్రహారం పాలశీతలీ కరణ కేంద్రాన్ని సీజ్‌ చేయ డంపై రాత్రి పాడి రైతులు బొగ్గుమ న్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వందలాది మంది రైతులు సుమారు 3 గంటలకుపైగా రాస్తారోకో […]

ప్రాంతీయం

 తల్లాడ మండలం రంగం బంజర గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం…

105 Views    తల్లాడ మండలం రంగం బంజర గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం… ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 22 టీవీఎస్ పై వెళ్తున్న బొగ్గుల వెంకటరెడ్డి అనే వ్యక్తిని లారీ ఢీకొని దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ.. యాక్సిడెంట్లో ద్విచక్ర వాహనం నడుపుతున్న బొగ్గుల వెంకటరెడ్డి రెండు ముక్కలుగా విడిపోయి అక్కడికక్కడే మృతి..

ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు

49 Viewsఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు తెలంగాణ, ఫిబ్రవరి 21 మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే మూడు సీట్లు గెలుస్తాం.అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది-బండి సంజయ్.కులగణన విషయంలో కొరివితో కాంగ్రెస్ తలగోక్కుంది.ముస్లింలను బీసీల్లో కలిపారు-బండి సంజయ్.ముస్లింలను తీసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి.ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదం-బండి.ఎల్‌ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం కొత్త దుకాణం పెట్టింది. ఎల్ ఆర్ ఎస్  పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్.

ప్రాంతీయం

కూతురు వయసున్న అమ్మాయితో జాయింట్ కమిషనర్ రాసలీలలు

107 Viewsకూతురు వయసున్న అమ్మాయితో జాయింట్ కమిషనర్ రాసలీలలు హైదరాబాద్:ఫిబ్రవరి 21 హైదరాబాద్ జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్‌ను వేరే మహిళతో కలిసి ఉన్న సమయంలో భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుం ది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఓ అమ్మాయితో రూములో ఉండగా.. భార్య కళ్యాణి భర్త జానకి రామ్ ను పట్టుకొని ఇద్దరినీ చితకబాదారు. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో […]

ప్రాంతీయం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లపై నెత్తుటి దారాలు

56 Viewsఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లపై నెత్తుటి దారాలు వరంగల్ జిల్లా: ఫిబ్రవరి 21  భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ విషయం లో కోర్టులో ప్రైవేటు కేసు వేసిన రాజ లింగమూర్తిని కొందరు దుండగులు కిరాతకంగా హతమార్చిన ఘటన మరువక ముందే వరంగల్ నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది, ఎప్పుడు ఏమి జరుగు తుందోనని, వరంగల్ పట్టణ వాసులు భయాం దోళనకు గురవుతున్నారు. తాజాగా వరంగల్ నగరం నడిరోడ్డుపై వైద్యుడిపై హత్య యత్నం జరిగింది వరంగల్ […]

ప్రాంతీయం

తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

54 Viewsతెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ తెలంగాణ,ఫిబ్రవరి 21, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి,అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తాజా బదిలీల్లో పలు వురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిం చడంతో పాటు, కొన్ని కీలక విభాగాలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. తెలిసిన వివరాల ప్రకారం… 1)కె. సురేంద్ర మోహన్ – సహకార కమిషనర్‌గా నియమితులయ్యారు. అదనంగా మార్కెటింగ్ […]

ప్రాంతీయం

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత

72 Viewsమెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత హైదరాబాద్:ఫిబ్రవరి 21 మెగాస్టార్‌ చిరంజీవి, కుటుంబానికి ఊహించని షాక్‌ తగిలింది. మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి,అస్వస్థత గురయ్యా రు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెగా స్టార్ చిరంజీవి తల్లి కొణి దెల అంజనా దేవి, అస్వస్థ తకు గురైనట్లు సమాచారం. ఈ తరుణంలోనే… మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. […]

ప్రాంతీయం

ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.

50 Viewsఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య. ఖమ్మం జిల్లా,ఫిబ్రవరి 21 ఖమ్మం జిల్లా:- శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది,  తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయి నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె స్వస్థలం […]

ప్రాంతీయం

యాదగిరి గుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్ కు ఆహ్వానం..

45 Views  యాదగిరి గుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్ కు ఆహ్వానం.. అనంతరం జరిగే యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా.. పూజారుల ఆహ్వానం.. యాదగిరి గుట్ట, ఫిబ్రవరి 21 నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23 న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం…

81 Viewsజిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం… ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపి అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి నియామక ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనకు ఎల్లారెడ్డిపేట మండల మహాళా మోర్చా అద్యక్షురాలు,మండల ఉపాద్యక్షులు దాసరిపూర్ణమ గణేష్ లు రెడ్డబోయిన గోపికి ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీజేపి నాయకులు ఉన్నారు.