ప్రాంతీయం

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలి

61 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి. ఉద్యోగ విరమణ పొందిన అధికారిని సన్మానించి, జ్ఞాపిక అందచేసిన పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏ ఎస్ఐ ని ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ గారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ […]

ప్రాంతీయం

ఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం

122 Viewsఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం చిత్రంతో నివాళులు అర్పించిన రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ఫిబ్రవరి 27 భారతమాత ముద్దుబిడ్డ ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ విప్లవ వీరునికి చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద చిత్రాన్నిp అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

50 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత – నకిర్త ప్రభు  గజ్వేల్ ఫిబ్రవరి 27, సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన శ్రీ రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి  కుటుంబానికి ( వీరవైన బాబు కి) 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేయటం జరిగింది.  వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ […]

ప్రాంతీయం

ఎం ఆర్ పి ఎస్  మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

58 Views  ఎం ఆర్ పి ఎస్  మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ  హైదరాబాద్ – ఫిబ్రవరి 27 ఎస్సీ వర్గీకరణలో జరిగిన లోపాలు , చేయాల్సిన సవరణల మీద చర్చించేందుకు ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అన్ని అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోని డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా […]

ప్రాంతీయం

మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

60 Views  మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం  జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస్ రావు, ఐపీఎస్ మహిళా పై జరిగే వేదింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్ -II జిల్లా లో ఉత్తమ పనితీరును కనబరచిన జోగుళాంబ గద్వాల్ పోలీస్ షి టీం. జోగులాంబ గద్వాల్ జిల్లా, ఫిబ్రవరి 27 జోగులాంబ గద్వాల్ జిల్లాలో మహిళలు, యువతులు మరియు బాలికల పై జరిగే లైంగిక వేదింపులకు అడ్డుకట్ట వేసేందుకు పని చేస్తున్న జోగుళాంబ గద్వాల్ […]

ప్రాంతీయం

మరింత వేగాన్ని పెంచినా టన్నెల్ ఆపరేషన్ 

65 Viewsమరింత వేగాన్ని పెంచినా టన్నెల్ ఆపరేషన్ శ్రీశైలం ఫిబ్రవరి 27, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయ క చర్యలు నేటితో ఆరవ రోజు కొనసాగుతున్నాయి, ఎస్ ఎల్ బి సి టన్నెల్లో నీటి తోడకము చాలెంజిగా మారింది నిమిషానికి ఐదు వేల లీటర్ల సి పేజ్ నీటి తోడకం తో పాటు లోపల బురద కోరుకపోతుండడంతో రిస్కు పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఆర్మీ నేవీ ఎన్ డి ఆర్ ఎఫ్,ఎస్ […]

ప్రాంతీయం

తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు

136 Viewsరాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిబ్రవరి 27, హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ ( హెచ్ సి ఎల్, టెక్స్ గ్లోబల్, డెలివరీ,సెంటర్ )ను ముఖ్యమంత్రి  ఐటీ, పరిశ్రమల […]

ప్రాంతీయం

ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా

93 Viewsఫామ్ ల్యాండ్‌ ముసుగులో అక్రమ వెంచర్లు ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 27 మంచిర్యాల జిల్లా నగర పరిసరాల్లో ఇతరపట్టణ మరియు మండల పరిసర ప్రాంతాలలో ఫామ్ ల్యాండ్ పేరిట అక్రమ వెంచర్లు విస్తరిస్తున్నారు.డీటీసీపీ (డీటీసీపీ ) అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించి ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిబంధనలను ధిక్కరిస్తూ, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను మభ్యపెట్టి కేటుగాళ్లు భారీగా లాభాలను […]

నేరాలు ప్రాంతీయం

విద్యుత్ షాక్ తో కూలి మృతి…

124 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వట్టెల నర్సయ్యకు చెందిన తన వ్యవసాయ బావిలో గత నాలుగైదు రోజుల నుండి ముస్తాబాద్ గ్రామానికి చెందిన వడ్డెర రాజులు క్రేన్ సహాయంతో మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఒల్లెపు దేవేందర్ తండ్రి రాములు సుమారుగా 35. సం అతను నీళ్లలోనే ఉండి విద్యుత్ మోటార్ సహాయంతో నీళ్లను బయట పంపిస్తామని మోటార్ యొక్క స్విచ్ ఆన్ చేయగా మోటర్ బాడీ తో సహా విద్యుత్ […]