ప్రాంతీయం

దేవక్కపల్లి లో చెరువు కట్టపై చనిపోయిన కోళ్ల వ్యర్థాలు..

45 Viewsదేవక్కపల్లి లో చెరువు కట్టపై చనిపోయిన కోళ్ల వ్యర్థాలు.. -ఇబ్బందుల్లో గ్రామప్రజలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి 1, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో చెరువు కట్టపై చనిపోయిన కోళ్ల వ్యర్థాలను వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ గ్రామస్తుల నుండి వినికిడి.చెరువు కట్ట వెంట పెద్ద మొత్తంలో కోళ్ల మృతదేహాలు, వ్యర్థాలు పడేయడంతో దుర్వాసన వ్యాపించి పరిసర ప్రాంతాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ దుర్వాసన […]

ప్రాంతీయం

లక్ష్మిపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

55 Views లక్ష్మిపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి 1, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి, అంతగిరి పోచమ్మ తల్లీకీ గ్రామ ప్రజలందరూ ఏకధాటిగా ఇంటికి ఒక బోనం చొప్పున భక్తిశ్రద్ధలతో ఆదివారం బోనాల పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క బోనాల పండుగను కార్యక్రమాన్ని పురస్కరించుకుని, 6-3-2026 శుక్రవారం రోజున శివాలయంలో జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి […]

ప్రాంతీయం

క్లియర్ విజన్ ఐ హాస్పిటల్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

108 Viewsక్లియర్ విజన్ ఐ హాస్పిటల్  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి1, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ఆదివారం గుగ్గిళ్ల గ్రామంలో క్లియర్ విజన్ కంటి ఆసుపత్రి హైదరాబాద్,ప్రేరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ నవీన ఎన్వి సుభాష్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని గుగ్గిళ్ళ గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య ప్రారంభించారు.ఈ […]

ప్రాంతీయం

బెజ్జంకిలో ఘనంగా మాదిగ అమర వీరుల దినోత్సవ వేడుకలు 

47 Viewsబెజ్జంకిలో ఘనంగా మాదిగ అమర వీరుల దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మార్చి 1 తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మ  మందకృష్ణ మాదిగ ఆదేశాలను అనుసరిస్తూ,మార్చి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ 30 సంవత్సరాల […]

ప్రాంతీయం

గుగ్గిళ్ల గ్రామ శుద్ధిజల కేంద్ర నూతన కమిటీ ఎన్నిక

184 Viewsగుగ్గిళ్ల గ్రామ శుద్ధిజల కేంద్ర నూతన కమిటీ ఎన్నిక సిద్దిపేట జిల్లా, మార్చి1, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో మినరల్ వాటర్ శుద్ధిజల కేంద్ర నూతన కమిటీ నీ ఆదివారం ఏన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా కొంకటి ఆగయ్య,ఉపాధ్యక్షులుగా గుగ్గిళ్ల శంకర్ బాబు,కోశాధికారీగా కుంభం తిరుపతి,నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మినరల్ వాటర్ నడిపివ్వడానికి కృషి చేస్తామని […]

ప్రాంతీయం

జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో టాలెంట్ టెస్ట్..

27 Viewsజడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో టాలెంట్ టెస్ట్.. సిద్దిపేట జిల్లా,పెద్దగుడవెల్లి, మార్చి1, తెలుగు న్యూస్ 24/7 పెద్దగుడవెల్లి గ్రామంలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు పాపా నరేష్ ఉపాధ్యక్షులు,  సద్ది లక్ష్మణ్ రెడ్డి, నక్కల ప్రశాంత్, ఆధ్వర్యంలో యూఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. తదుపరి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ల కి  స్కూల్ హెచ్ఎం  ఆధ్వర్యంలో ప్రైస్ ది ఇవ్వడం జరిగింది. మెనూ క్లాసులు ఏ విధంగా […]

ప్రాంతీయం

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తాo

11 Viewsఅర్హులైన పేదలకు ఇండ్ల స్థలం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ హర్షం ప్రకటించిన లింగాల రవికుమార్ ఖమ్మం జిల్లా,మర్చి 1 తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం జిల్లా వెలుగుమట్ల సమీపంలో భూధాన్ బోర్డు భూముల్లో నిరాశ్రయులైన అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ప్రకటించడం పట్ల బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం […]

ప్రాంతీయం

అభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్ దేవరాజు

43 Viewsఅభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్ దేవరాజు సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో 9వ వార్డులో మురికి కాలువపై వంతెన నిర్మాణ పనుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ సుధగోని దేవరాజు హాజరై కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుకోలు గ్రామ అభివృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలేటి కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి బోయిని జయరాజు ,సెక్రెటరీ బాబు, […]

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మరియు డివిజన్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం

18 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మరియు డివిజన్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మరియు డివిజన్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ల ఆఫీసర్లు అందరూ ప్రతి డివిజన్ మా ఇళ్లు అనుకొని పనిచేయాలని […]

ప్రాంతీయం

సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేది పోలీసులే: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

24 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సమాజ రక్షణలో సుదీర్ఘ సేవలందించిన పోలీస్ అధికారులకు ఘన సత్కారం *సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేది పోలీసులే: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని, ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు ఇకనుంచి వారి కుటుంబాల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం […]