ప్రాంతీయం

వ్యవసాయ శాఖ అధికారులతో ఫార్మసీ రిజిస్ట్రీ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష..

17 Viewsవ్యవసాయ శాఖ అధికారులతో ఫార్మసీ రిజిస్ట్రీ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష.. సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఫార్మసీ రిజిస్ట్రీ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఆయా గ్రామాల వారిగా సమీక్ష జరిపి […]

ప్రాంతీయం

ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫ్రైడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష

23 Viewsఉద్యానవన శాఖ, ఆయిల్ ఫ్రైడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫ్రైడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.ఆయిల్ ఫామ్ సాగులో ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకొడిగా ఉన్నందున […]

ప్రాంతీయం

అనారోగ్యంతో పోరాడుతున్న సభ్యునికి టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) అండ

25 Viewsఅనారోగ్యంతో పోరాడుతున్న సభ్యునికి టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) అండ -ఆర్థిక సహాయం అందించిన నాయకత్వం  ఖమ్మం, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్–2843) ఖమ్మం జిల్లా కమిటీ తమ సభ్యుని సంక్షేమం విషయంలో మానవత్వాన్ని చాటుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఖమ్మం నగరంలోని కార్తీక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మర్కారపు (బస్టాండ్) రమేష్‌ను జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్ ఆధ్వర్యంలో […]

ప్రాంతీయం

రోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహణ

17 Viewsరోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహణ సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా, మన సిద్దిపేట పోలీస్ కమిషనర్ యస్. సాధన రష్మీ పెరుమాళ్, ఐ.పి.యస్  ఆదేశాల మేరకు, శుక్రవారం విపంచి ఆడిటోరియంలో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని .సుమన్ కుమార్, ఎ.సి.పి ట్రాఫిక్ ఆధ్వర్యంలో ట్రైనీ ఐ.పి.ఎస్ అయేషా  ప్రారంభించారు.ట్రాఫిక్ పోలీసు విభాగము ప్రత్యేక చొరవతో పోలీసు శాఖ […]

ప్రాంతీయం

మద్యం  సేవించి వాహనాన్ని నడిపిన 19 మంది వ్యక్తులకి రూ. 1,94,000/- జరిమానా..

15 Viewsమద్యం  సేవించి వాహనాన్ని నడిపిన 19 మంది వ్యక్తులకి రూ. 1,94,000/- జరిమానా.. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన నలుగురు కి ఒక్కొక్కరికి రూ.5,000/- చొప్పున మొత్తం రూ.20,000/- జరిమానా సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 19 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు […]

ప్రాంతీయం

జె సి హెచ్ ఎస్ ఎల్ డైరీ ఆవిష్కరణ

45 Viewsజె సి హెచ్ ఎస్ ఎల్ డైరీ ఆవిష్కరణ హైదరాబాద్, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ( జె సి హెచ్ ఎస్ ఎల్ ) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు.1960లో స్థాపించబడిన ఈ చారిత్రాత్మక సొసైటీ తరఫున సభ్యుల వివరాలు, కాలనీల చరిత్ర, మీడియా సంబంధిత […]

ప్రాంతీయం

గజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు

127 Viewsగజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు… అక్రిడేషన్ కార్డు ఉంటేనే గ్రూప్ లలో  జాయిన్ చేసుకుంటాం అంటున్న విలేకరులు… గజ్వేల్ ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు, సీనియర్ విలేకరులు అది ప్రింట్ మీడియా నా ఎలక్ట్రానిక్ మీడియా నా అందరూ అందరికీ ఉపయోగపడే వార్తలే రాస్తారు.అందరికీ ఉపయోగపడే ట్రాఫిక్ వార్తలు,వేరే […]

ప్రాంతీయం

రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో రాంసాగర్ విద్యార్థిని శ్రీ నిధి.

90 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్ విద్యార్థిని కుమారి శ్రీనిధి రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో తృతీయ బహుమతి సాధించి పాఠశాలకు కీర్తిని తీసుకొచ్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఫిజికల్ సైన్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గంగా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తన ప్రతిభను చాటుతూ శ్రీనిధి […]

ప్రాంతీయం

రాయపోల్ పీఎం శ్రీ పాఠశాల సందర్శించిన కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్.

9 Views సిద్దిపేట జిల్లా రాయపోల్‌లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలల కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్ ఐఏఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరిశుభ్రతను ఆయన అభినందించారు. పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ మరియు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు 3డి ప్రింటర్ ఇన్స్ట్రక్టర్‌ను నియమించుకోవాలని సూచించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు […]

ప్రాంతీయం

అరైవ్–అలైవ్” రెండో విడతలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు

12 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *“అరైవ్–అలైవ్” రెండో విడతలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు* *రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో గురువారం “అరైవ్–అలైవ్” రెండో విడత కార్యక్రమంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతి వాహనదారుడు సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ […]