134 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట్ జిల్లా మర్కుక్, మార్చి 20 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన జుట్టు లక్ష్మయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. పాములపర్తి బి […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
107 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల్, మార్చ్ 19, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మన్నే వెంకటయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మార్కుక్ […]
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు – ఎమ్మెల్సీ అంజి రెడ్డి
58 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు – ఎమ్మెల్సీ అంజి రెడ్డి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి కి ఈరోజు మంచిర్యాల పట్టణం స్థానిక సుచిత్ర ఇన్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని […]
బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం…
108 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]
132 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
142 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం. 132 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామంలోని పద్మావతి గార్డెన్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల జిల్లాలోని, మంచిర్యాల నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా 132 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు […]
మంచిర్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలో ప్రవేశాలు
145 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీ కోసం 6, 7, 8, 9 తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 6 తరగతి ప్రవేశానికి ఆగస్టు 2025 నాటికి 12 ఏళ్లకు మించి దాటి ఉండకూడదు మరియు ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 31 లోపు […]
లక్షెట్టిపేటలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాం
62 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]
సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమం
71 Viewsమంచిర్యాల జిల్లా. సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి పద్మావతి గార్డెన్ లో ఉదయం 11 గంటలకు మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.
పిడిఎస్ రైసును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
119 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్, ఆటో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం లో ఒక షెడ్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారం మేరకు తనిఖీ చేయగా […]










