మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
సిద్దిపేట్ జిల్లా మర్కుక్, మార్చి 20
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన జుట్టు లక్ష్మయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. పాములపర్తి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, సుధాకర్, చిన్న బోయిని మురళి, కృష్ణ, కొట్టాల మహేష్, తదితరులు వున్నారు
