గజ్వెల్ ప్రజ్ఞాపూర్ సెప్టెంబర్ 15:ఇంజనీర్స్ డే సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ లోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజ సేవ లో తమ వంతు పాత్ర పోషించడం లో తమ యూనియన్ ఎప్పుడు ముందు దని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ బాలాజీ,జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ఇతర సభ్యులు నరేష్ గౌడ్, సత్యం,సుమంత్,సంజయ్,శ్రీకాంత్,సురేష్,సాయి చరణ్,వినీత్,విష్ణు,మురళి పాల్గొన్నారు.
