240 Viewsచొప్పదండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన కరీంనగర్ పోలీస్ పరిశీలకులు అదనపు డీజీపీ సతీష్ గణేష్. నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోప్పందండి నియెజకవర్గ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి సందర్శించి పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు జిల్లా ఎస్పీ ని అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు […]
ప్రకటనలు
బిఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ
329 Viewsబిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు., ప్రస్థుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు తుల ఉమ నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కె.తారక రామారావు తో వారి ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం, తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఫ్యాక్స్ చైర్మన్
376 Viewsబాధిత కుటుంబానికి ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించారు.ఇటివలే అనారోగ్యంతో మరణించిన బెస్త ఎల్లం కుటుంబాన్ని సోమవారం పరామర్శించి ఓదార్చారు.తనవంతు సహాయంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.మండల కేంద్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటున్న కృష్ణారెడ్డి కి స్థానిక కాలనీవాసులు యువకులు ధన్యవాదాలు తెలియజేశారు. Telugu […]
తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు 21వ వర్థంతి
169 Viewsయెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం మరియు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 21వ వర్థంతిని నిర్వహించారు. ఆయన ఫోటోకు పూలాలంకరణ చేసి నివాళులు తెలిపారు. జాతీయ సేవాపథకం ప్రోగ్రామ్ అధికారి ,రచయిత వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ..ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ప్రజాసమస్యలే ఇతివృత్తంగా కవిత్వం రచించారనీ, తెలంగాణకోసం నిరంతరం తపించారనీ గొప్ప సాహితీవేత్త అని కొనియాడారు. కాళోజీ నాగొడవ, జీవనగీతిక , అణాకథలు, నా భారతదేశయాత్ర, బాపు! బాపు! బాపు! […]
అత్యధిక మెజార్టీతో గెలిపించి కేటీఆర్ ను కానుకగా ఇద్దాం
215 Viewsతెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ ను సిరిసిల్ల శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు […]
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
235 Viewsఅసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ (జగదీష్సొం కర్ ) ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా.. పలు పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందరి అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని సిరిసిల్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్ తేల్చారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా […]
ఓటు వేసేందుకు… ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలు ఇవే
257 Viewsఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)కు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు, తపాల కార్యాలయం జారీ చేసినఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ […]
ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..
119 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]
అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి…:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ
127 Viewsఅనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ సిరిసిల్ల 10, నవంబర్ 2023 అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి: జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ గ్రామాలు, పట్టణాలలో అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వవాలని జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ తెలిపారు. వాటిని సీజ్ చేయడంతో పాటు […]
ఆపదలో అండగా ఉంటాం…
121 Viewsఆపదలో అండగా ఉంటాం.. మిత్రునికి ఓదార్పునిచ్చిన *భీమ్ యువత* … చిన్న నాటి తోటి మిత్రుడు బుర్క రాజు తండ్రి బుర్క లింగం అకాల మరణం చెందగా, తోటి భీమ్ యువత మిత్రులు రాజుకు ఓదార్పునిచ్చి ఆపదలో అండగా ఉంటాం అంటూ భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ భరోసానిచ్చారు. తమ వంతు సహాయంగా 2 బ్యాగుల బియ్యం అందించారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, […]










