150 Viewsదుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన *”యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవాసంస్థ”* వారు స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి జాతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జనవరి 29న హుస్నాబాద్‌లో ఉదయం 10గం లకు పురస్కారం ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన కవి రచయిత దుంపెన రమేశ్ గారిని *యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ* వారు […]
ప్రకటనలు
రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్
199 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ జనవరి 27 : రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా నెస్కంభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు, ఆయన వెంట టిఎస్‌పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ , సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి , మాజీ శాసనసభ […]
కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవు…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి
154 Viewsకంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవని ఎల్లారెడ్డిపేట వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30 తారీకు వరకు కంటి వెలుగు ప్రోగ్రాం ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 33 రోజుల కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలుగా ఈ కార్యక్రమం లో ఉంటుందని మండల ప్రజలు గ్రహించాలని డాక్టర్ స్రవంతి కోరారు. ప్రతిరోజు 300 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉంటాయన్నారు […]
ప్రజల కోసమే ప్రజాపక్షం… క్యాలెండర్ ఆవిష్కరణ లో ఎమ్మార్వో, సీఐ,ఎస్ఐ
128 Viewsప్రజాపక్షం తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజాపక్షం/ ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జనవరి 18 : ప్రజాపక్షం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరాది 2023 క్యాలెండర్ ను ఎస్ఐ శేఖర్ బుధవారం ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ మాట్లాడుతూ ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు, Telugu News 24/7tslocalvibe.com
రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
176 Viewsకంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి […]
ఉద్యోగులకు బదిలీలు సహజమే….. సన్మానం మహోత్సవంలో తహసిల్దార్ జయంత్ కుమార్
398 Viewsఉద్యోగ బదిలీ సన్మాన మహోత్సవం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిపారు ఎల్లారెడ్డి పేట లో మండల వైద్యాధికారి గా గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ మైన సేవలు అందించి, ఉద్యోగ రీత్యా ఇతర జిల్లాకు బదిలీ అయినటువంటి డాక్టర్ ధర్మా నాయక్ సేవలు మండల ప్రజలు మరువలేని అని అన్నారు ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ పిల్లి రేణుక […]
విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
124 Viewsవిజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు 2022 సంవత్సరం ముగుస్తున్నందున విద్యార్థులు పాఠశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన పలు సాంస్కృతిగా కార్యక్రమాలు నృత్యాలు అందరినీ అలరించాయి పలు వేషాధారణతో చిన్నారులు కార్యక్రమాన్ని ఆహ్లాదంగా సంతోషంగా సంబరాలు జరిపారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు […]
వర్గల్ మండల్:దృష్టి లోపం ఉన్న వారికి ఎనేబుల్ ఇండియా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్నుండి సంయుక్తంగా ఆహ్వానం.
125 Viewsదృష్టి లోపం ఉన్న వారికి ఎనేబుల్ ఇండియా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్నుండి సంయుక్తంగా ఆహ్వానం. వివిధ నైపుణ్యాలతో తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల కోసం దరఖాస్తులను స్వాగతిస్తోంది. ఈ సంస్థ క్రింది అంశాలతో మీకు శిక్షణ ఇవ్వబోతోంది: 1. బేసిక్ కంప్యూటర్, 2. స్పోకెన్ ఇంగ్లీష్ మరియు 3.హోమ్ మేనేజ్మెంట్ కోర్సు కనుక, ఆసక్తిగల అభ్యర్థులు నాణ్యమైన శిక్షకులతో 6 నెలల కోర్సు ఉచిత భోజన వసతి నెలకు 500 స్టైఫండ్ […]
రేసులో….భాస్కర్
127 Viewsసెస్ ప్రచారాన్ని ప్రారంభించిన వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్ ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ ఉద్యమకారుడు వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ మండలంలోని రాజన్నపేట గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు.. తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులతో మాట్లాడారు.. తెలంగాణ ఉద్యమకారుడుగా ప్రజలందరూ తనను గుర్తించి సెస్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.. రాజన్నపేట గ్రామంలో పలువురు రైతులతో చర్చించిన […]









