ప్రకటనలు

ముదిరాజ్ సంక్షేమ సంఘం యూత్ కమిటీ కార్యవర్గం ఎన్నిక… ఈసీ డాక్టర్ పిట్టల మోహన్

100 Views

అక్కపల్లి యూత్ అధ్యక్షులుగా జిన్నా స్వామి ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నిక…

ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజ్ : ఈసీ డాక్టర్ పిట్టల మోహన్ ఆధ్వర్యంలో యూత్ ఎన్నికల్లో పాల్గొన్నారుతెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాలో ముదిరాజులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రణవేణి లక్ష్మణ్ ముదిరాజు డాక్టర్ మోహన్ పిలుపునిచ్చారు,ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ముదిరాజ్ సంక్షేమ సంఘానికి నూతన యూత్ కార్యవర్గాన్ని ఆది వారం ఎన్నుకున్నారు,   ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కుల సోదరులు ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు,
రాచర్ల అక్క పల్లి యూత్ అధ్యక్షులుగా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పల్లి గ్రామంలో నూతనంగా ముదిరాజ్ యూత్ కమిటీని   ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అక్క పెళ్లి గ్రామ  యూత్ అధ్యక్షులుగా జిన్న స్వామి ఉపాధ్యక్షులు పండుకు కనకరాజు ప్రధాన కార్యదర్శి పండుగ రాజు కార్యదర్శి శ్రీ కోటి ప్రశాంత్ సలహాదారులుగా జెట్టి రమేష్ కార్యవర్గ సభ్యులుగా దుండిగాల శివ అందుకు బాబు జిన్నా లక్ష్మణ్ జిన్నా ఉదయ్ జెట్టి మహేష్ జిన్నా నవీన్ పండుకు రాహుల్ నియమితులయ్యారు  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  లక్ష్మణ్ పిట్టల మోహన్ సంఘం అధ్యక్షులు చిన్న నాంపల్లి సంఘ సభ్యులు జిల్లా దేవయ్య గుమ్మడి కృష్ణ జిల్లా శ్రీనివాస్ చిన్న పాపయ్య పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానించినది  నాగరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా అబ్బెని హరీష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా కనమేని బాబు ముదిరాజ్, సహాయ కార్యదర్శిగా చాట్ల దేవరాజు ముదిరాజ్, కోశాధికారిగా కోలకానీ ప్రవీణ్ ముదిరాజ్, ముఖ్య సలహాదారుగా కొలకాని శేఖర్ ముదిరాజ్, రైటర్ గా జిల్లాల రాజు ముదిరాజ్ సలహాదారులుగా అల్లే అనిల్ ముదిరాజ్ లను ఎన్నుకున్నారు,

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *