ప్రకటనలు ప్రాంతీయం

రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్

167 Views

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్
జనవరి 27 :

రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా నెస్కంభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు,
ఆయన వెంట టిఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ , సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి , మాజీ శాసనసభ సభ్యులు ఉచ్చిడి మోహన్ రెడ్డి , బిఆర్ ఎస్ పార్టీ పట్టణం అధ్యక్షులు జిందం చక్రపాణి , వైస్ చైర్మన్ ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు శుభాకాంక్షలు తెలిపారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *